LRC歌词下载
[00:00.00][00:08.79][00:09.36]ఎవ్వరితో చెప్పను?[00:14.09]ఎక్కడని వెతకను?[00:18.74]మనసు ఏదనీ?[00:23.06]నిను చేరే ఆశతో[00:27.75]ఎదురీదే శ్వాసతో[00:32.56]గాలిలో తిరుగుతూ[00:37.07]ఉందనీ ఎవరితో చెప్పను?[00:43.61][00:43.70]క్షణం క్షణం నా మౌనం నిన్నే పిలుస్తోంది[00:52.71]నిరంతరం నా ప్రాణం నన్నే దహిస్తోంది[01:02.01]క్షణం క్షణం నా మౌనం నిన్నే పిలుస్తోంది[01:10.99]నిరంతరం నా ప్రాణం నన్నే దహిస్తోంది[01:20.66][01:20.85]~ సంగీతం ~[01:36.21][01:36.38]నిను మరువదే తలపు[01:40.88]వెనుదిరగదే చూపు[01:45.48]కనబడనిదే రేపు[01:50.90]నమ్మడమెలా..[01:56.48]నువ్వు కలవేనని?[02:02.32]కంటపడవా.. ఉన్నానని?[02:12.74][02:12.94]క్షణం క్షణం నా మౌనం నిన్నే పిలుస్తోంది[02:21.87]నిరంతరం నా ప్రాణం నన్నే దహిస్తోంది[02:31.10][02:31.27]~ సంగీతం ~[02:54.92][02:55.13]నను తరుముతూ[02:58.18]సమయం నిను తడుముతూ హృదయం[03:04.26]ఎటు నడపను పయనం[03:09.69]ఎంతవరకూ..[03:15.38]ఇలా కొనసాగను?[03:21.09]ఏ మలుపులో.. నిను చూడను?[03:31.47][03:31.67]క్షణం క్షణం నా మౌనం నిన్నే పిలుస్తోంది[03:40.81]నిరంతరం నా ప్రాణం నన్నే దహిస్తోంది[03:49.96]క్షణం క్షణం నా మౌనం నిన్నే పిలుస్తోంది[03:59.05]నిరంతరం నా ప్రాణం నన్నే దహిస్తోంది[04:08.68]